Tamalapaku Bajji Recipe By , 2017-02-01 Tamalapaku Bajji Recipe Here is the process for Tamalapaku Bajji making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 30min Ingredients: తమలపాకులు : పది,సెనగపిండి : పావుకేజీ,సాల్ట్ : సరిపడా,వాము : ఒక స్పూన్,కారం : అర స్పూన్,వంటసోడా : చిటికెడు,నూనె : వేయించటానికి సరిపడా, Instructions: Step 1 తమలపాకులు నీటిలో శుబ్రంగా కడిగి తుడిచి పక్కన ఉంచుకోవాలి . Step 2 ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని అందులో సెనగపిండి , కారం, ఉప్పు, సోడా, వాము, కొద్దిగా నీళ్ళు వేసి చిక్కగా బజ్జి పిండిలా కలపాలి.. Step 3 స్టవ్ వెలిగించి కళాయి పెట్టి అందులో నూనె వేసి వేడి చెయ్యాలి. నూనె కాగిన తరువాత తమలపాకులు ఒకొక్కటిగా సెనగపిండిలో ముంచి కాగే నూనెలో బజ్జిలా వేసి దోరగా రెండువైపులా వేగనిచ్చి పేపర్ పరచిన ప్లేటులోకి తీసుకోవాలి.
Yummy Food Recipes
Add
Recipe of the Day