Potato- Vankaya curry recipe By , 2017-01-31 Potato- Vankaya curry recipe Here is the process for Potato- Vankaya curry making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: వంకాయలు. 2,బంగాళాదుంపలు. 4,పసుపు. 1 టీస్పూన్,కారం. 2 టీస్పూన్,నూనె. వేయించేందుకు సరిపడా,గరంమసాలా. 2 టీస్పూన్,నిమ్మరసం. 1 టీస్పూన్,కొత్తిమీర తురుము. కొద్దిగా,ఉప్పు. తగినంత,నూనె. నాలుగు టీస్పూన్, Instructions: Step 1 వంకాయని పలుచని గుండ్రని ముక్కలుగా కోసి. వాటిమీద ఉప్పు, కారం, పసుపు చల్లి పక్కన ఉంచాలి. బాణెలిలో నూనె పోసి ఈ ముక్కల్ని వేయించి తీయాలి. Step 2 బంగాళాదుంప ముక్కల్ని ఉడికించి తొక్క తీసి, ఉప్పు, గరంమసాలా వేసి మెత్తగామెదపాలి. Step 3 వంకాయ ముక్కల్ని చిన్నపాటి చిప్పల్లా చేసి అందులో ఉడికించిన బంగాళాదుంప ముక్కల మిశ్రమాన్ని పెట్టాలి. Step 4 స్టవ్‌మీద బాణెలి పెట్టి 2 టీస్పూన్ల నూనెని చిలకరించి బంగాళాదుంపల మిశ్రమం పెట్టిన వంకాయ ముక్కల్ని బాణలిలో పెట్టి తక్కువ మంటమీద 2 నిమిషాలు మగ్గనిచ్చి దించేయాలి. Step 5 చివరగా కొత్తిమీర చల్లి నిమ్మరసం పిండి వడ్డించాలి. అంతే ఆలూ వంకాయ స్పెషల్ రెడీ .
Yummy Food Recipes
Add