Pesara Ginjala kura recipe By , 2017-01-28 Pesara Ginjala kura recipe Here is the process for Pesara Ginjala kura making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 30min Ingredients: టొమోటోలు.. 4,పచ్చిమిర్చి. 2,కరివేపాకు. 1 కట్ట,నూనె, ఉప్పు.. తగినంత,జీలకర్ర.. ½ టీస్పూన్,అల్లం వెల్లుల్లి ముద్ద. 2 టీస్పూన్,ఉల్లిపాయలు.. 200 గ్రా.,క్యారెట్, క్యాప్సికమ్ తరుగు.. 1/2 కప్పు, Instructions: Step 1 మొలకెత్తిన పెసలను ఉడికించి, వడగట్టి ఉంచాలి. Step 2 బాణెలిలో నూనె, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి పోపు పెట్టాలి. Step 3 అందులోనే పచ్చిమిర్చి తరుగు, క్యారెట్, క్యాప్సికమ్, ఉల్లిముక్కల్ని వేసి వేయించాలి. Step 4 ఆపై అల్లం వెల్లుల్లి ముద్ద, టొమోటో ముక్కల్ని కూడా కలిపి కాసేపు వేయించాలి. Step 5 తరువాత ఉడికించిన పెసల్ని కూడా కలిపి, ఐదు నిమిషాలపాటు ఉడికించి చివర్లో కొత్తిమీర తరుగును పైన చల్లి దించేయాలి. Step 6 ఈ కూరను బ్రెడ్ ముక్కల మధ్యలో ఉంచి సాండ్విచ్ లాగా కూడా తినచ్చు
Yummy Food Recipes
Add