Boppai pickle recipe By , 2017-01-28 Boppai pickle recipe Here is the process for Boppai pickle making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: పచ్చిబొప్పాయి..1,చింతపండు. నిమ్మకాయంత,ఉప్పు. తగినంత,పసుపు. చిటికెడు,ఆవాలు. 4 టీస్పూన్,పచ్చిమిర్చి. 4,కరివేపాకు. 2 రెబ్బలు,పోపు కోసం.,నూనె.4 టీస్పూ//.,మినప్పప్పు. 1 టీస్పూన్,శెనగపప్పు.1 టీస్పూన్,ఎండుమిరపకాయలు. 2, Instructions: Step 1 బొప్పాయి చెక్కు తీసి చిన్నచిన్న ముక్కలుగా కోసి, కొద్దిగా నీరు పోసి ఉప్పు, పసుపు వేసి ఉడికించాలి. Step 2 ముక్కలు ఉడికాక చిల్లుల ప్లేటులో వేసి నీరంతా వంపేయాలి. చింతపండును కొద్ది నీళ్లలో నానబెట్టి గుజ్జు తియ్యాలి. Step 3 ఆవాలు మిక్సీలో వేసి కొద్దిగా నీళ్లుపోసి మెత్తగా గ్రైండ్‌ చేసుకుని ఉంచుకోవాలి. Step 4 ఇప్పుడు బాణెలిలో నూనె వేసి, తీశాక పచ్చిమిర్చి, బొప్పాయి ముక్కల్ని వేసి కలపాలి. Step 5 తరువాత చింతపండు గుజ్జువేసి రెండు నిమిషాలు ఉడికించి, ఆవ మిశ్రమం కూడా వేసి బాగా కలిపి దించితే ఆవకూర సిద్ధం. ఆవ వేసిన తరువాత స్టౌమీద ఉడికించకూడదు.
Yummy Food Recipes
Add