Munagaku kura recipe By , 2017-05-04 Munagaku kura recipe Here is the process for Munagaku kura making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: ములగ ఆకులు - రెండు కప్పులు,పెసరపప్పు - అరకప్పు,క్యారెట్ - ఒకటి,ఫ్రెంచ్,బీన్స్ - ఐదారు,బంగాళదుంప - ఒకటి,పచ్చిమిరపకాయలు - 3-4,అల్లం ముక్క - అంగుళం,పసుపు - పావు టీస్పూన్,జీలకర్ర - పావు టీస్పూన్,ఆవాలు - పావు టీస్పూన్,నిమ్మరసం - రెండు టీస్పూన్లు,కరివేపాకు - కొద్దిగా,నూనె - రెండు టేబుల్ స్పూన్లు,ఇంగువ - రెండు చిటికెలు, Instructions: Step 1 ములగ ఆకు శుభ్రముగా కడిగి వడకట్టాలి.  Step 2 ఫ్రెజర్ కుక్కర్ లో సగం నూనె వేడి చేసి అందులో తరిగిన క్యారెట్ ముక్కలు, బీన్స్, ఒక పచ్చిమిరపకాయలను వేయాలి.  Step 3 పప్పు కడిగి రెండు కప్పుల నీళ్ళలో ముందే నానబెట్టి ఉంచుకోవాలి. పప్పు వడకట్టి కలపాలి. రెండు మూడు నిముషాలు వేయించాలి.  Step 4 బంగాళదుంప తురుము, ములగ ఆకులు, అల్లం వేసి రెండు కప్పుల వేడి నీరు కలుపుకోవాలి.    Step 5 అందులో ఉప్పు, పసుపు వేసి బాగా కలపాలి. మూత పెట్టి రెండు విజిల్స్ రానివ్వాలి. కుక్కర్ స్టీం విడుదలయ్యాక రుచి కోసం నిమ్మకాయరసం కలపాలి.   Step 6 మిగతా నూనె చిన్న ప్యాన్ లో వేడి చేసి తాలింపు గింజలన్నీ వేసి, చిటపటలాడక కరివేపాకు, ఇంగువ, మిగతా పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి.    Step 7 ఈ తాలింపుని కుర్మాలో కలపాలి. కలియబెట్టాలి. ఇది అన్నానికి, చపాతిలకి మంచి కాంబినేషన్.            
Yummy Food Recipes
Add