Gujarati Avakaya Recipe By , 2017-01-26 Gujarati  Avakaya Recipe Here is the process for Gujarati Avakaya making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 55min Ingredients: పచ్చిమామిడి కాయలు (రాజపురి రకం ) 1 కేజీ,మెంతులు 1 కప్పు,ఉప్పు 1 ½ కప్పు,కాశ్మీరీ కారం 1 ½ కప్పు,ఆవపిండి 2 టీస్పూ,ఇంగువ 2 టీస్పూ,నువ్వుల నూనె తగినంత, Instructions: Step 1 మామిడికాయల్ని కడిగి ఆరనివ్వాలి. Step 2 వాటిని అంగుళం సైజు ఆవకాయముక్కల మాదిరిగా కోయాలి. ముక్కలని కాసేపు ఎండనివ్వాలి. Step 3 ఒక కప్పు నువ్వుల నూనెను మరిగించాలి. అందులో మెంతిపిండి, ఆవపిండి, ఇంగువ వేసి, బాగా కలిపి, ఓ పెద్ద స్టీలు గిన్నెలోకి మార్చాలి. Step 4 ఇప్పుడు పై మిశ్రమంలో ఆవకాయ ముక్కలు, ఉప్పు, కారం వేసి బాగా కలపాలి. Step 5 చివరగా ఓ పలుచని బట్టతో దీని మూతిని బిగించి కట్టాలి. Step 6 రెండు రోజుల తరువాత మరో రెండు కప్పుల నువ్వుల నూనెను వేయాలి. ఆపై దాన్ని జాడీలోకి మార్చుకోవాలి. Step 7 పచ్చడిమీద నూనె అంగుళం ఎత్తున తేలుతూ ఉండేలా చూసుకుంటే పాడవకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది.
Yummy Food Recipes
Add