Mixed Vegitable Curry With Spinach By , 2017-10-30 Mixed Vegitable Curry With Spinach Here is the process for Mixed Vegitable Curry With Spinach making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 25min Ingredients: ఆలూ - రెండు,క్యారట్ - ఒకటి,బీన్స్ -పది వరకు,కాప్సికం - ఒకటి,చిలకడ దుంప - ఒకటి,వంకాయ - రెండు,తీపి గుమ్మిడి - చిన్న ముక్క,పాలకూర - రెండు కట్టలు,నూనె - రెండు చెంచాలు,నువ్వులు - రెండు చెంచాలు,ఉప్పు - తగినంత,పచ్చిమిర్చి - మూడు,కరివేపాకు - కొంచం, Instructions: Step 1 ముందుగా పాలకూర , ఇతర కూరలని సన్నగా తరిగి పెట్టుకోవాలి . Step 2 ఆ తర్వాత బాణలి లో నూనె వేసి జీలకర్ర , పచ్చి మిర్చి,కరివేపాకు , ఆఖరున నువ్వులు వేసి ఆ తర్వాత ముందుగా కూరలని వేయాలి. Step 3 అప్పుడే కొంచం ఉప్పు కూడా వేసి , మూత పెట్టాలి *కూరలు మెత్తపడుతుండగా పాలకూర కూడా వేసి బాగా కలిపి మళ్ళి మూత పెడితే , రెండు నిమిషాలలో పాలకూర మెత్తపడుతుంది .  అప్పుడు మూత తీసి కొంచం సేపు వేయించాలి. Step 4 ఆఖరున కొంచం బెల్లం కావాలంటే కలుపుకోవచ్చు .                   
Yummy Food Recipes
Add
Recipe of the Day