Chekkara Pongali Recipe By , 2017-02-10 Chekkara Pongali Recipe Here is the process for Chekkara Pongali making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 20min Ingredients: బియ్యం : ఒక కప్పు,పెసరపప్పు : ఒక కప్పు,పాలు : ఒక కప్పు,బెల్లం తురుము : రెండు కప్పు లు,జీడిపప్పు : 6,బాదాం పలుకులు : 6,కిస్ మిస్ : 6,కొబ్బరిముక్కలు : రెండు స్పూన్లు,ఇలాచీ పొడి : ఒక స్పూన్,నెయ్యి : నాలుగు స్పూన్లు, Instructions: Step 1 ముందుగా బియ్యం, పప్పు కడిగి నీరు పోసి గంటపాటు నానా నివ్వాలి. Step 2 స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నెయ్యి వేసి వేడి ఎక్కాక అందులో జీడిపప్పు, బాదాం పలుకులు , కిస్ మిస్ లు వేసి వేగనివ్వలి . Step 3 ఇప్పుడు కుక్కర్ పెట్టి బియ్యం , పప్పు, తగినంత వాటర్ వేసి మూతపెట్టి మూడు విజిల్స్ రానివ్వాలి .. Step 4 చల్లారాక విజిల్ మూత తీసి అందులో పాలు వేసి మరల ఉడకనివ్వాలి , ఇప్పుడు బెల్లం తురుము వేసి ఒక 5 నిముషాలు కలిపి అందులో నేయ్యిలో వేయించిన డ్రై ఫ్రూట్స్ , పచ్చికొబ్బరిముక్కలు , వేసి స్టవ్ ఆఫ్ చేసుకుని ఇలాచీ పొడి వేసి కలిపి దించుకోవాలి …
Yummy Food Recipes
Add