rasgulla raita recipe By , 2017-01-21 rasgulla raita recipe Here is the process for making rasgulla raita .Just follow this simple tips Prep Time: 15min Cook time: 45min Ingredients: చిన్నసైజు రసగుల్లాలు 200 గ్రా.,,చిక్కటితీపి పెరుగు 300 గ్రా., (చిలక్కొట్టుకోవాలి),,వేగించిన అప్పడాల ముక్కలు 50 గ్రా.,,వేగించిన జీలకర్రపొడి అర టీ స్పూను, కొంచెం కొత్తిమీర., Instructions: Step 1 చిలక్కొట్టుకున్న తియ్యటి పెరుగును ఒక బౌల్‌లో వేసి దానిలో జీలకర్రపొడి కలపాలి. Step 2 ఫ్రిజ్‌లో పెట్టి చల్లారాక పాకం లేకుండా ఒట్టి రసగుల్లాలను మాత్రం దానిలో వేసి అప్పడాల ముక్కలు, కొత్తిమీర పైన చల్లి తినండి. వెరైటీ టేస్ట్‌.
Yummy Food Recipes
Add
Recipe of the Day