Vellulli Pulusu Recipe By , 2017-01-21 Vellulli Pulusu Recipe Here is the process for Vellulli Pulusu making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 25min Ingredients: చింతపండు - 75 గ్రా.,,నూనె - 1 టేబుల్‌ స్పూను,,(పొట్టు తీసిన) వెల్లుల్లి రేకలు - 200గ్రా.,,మెంతులు - 1 టీ స్పూను,,సోంపు - అర టీ స్పూను,,కరివేపాకు - 4 రెబ్బలు,,(తరిగిన) ఉల్లిపాయలు - 1 కప్పు,,(నిలువుగా చీరిన) పచ్చిమిర్చి - 3,,కారం - అర టీ స్పూను,,పసుపు - పావు టీ స్పూను,,(తరిగిన) టమోటాలు - 2,,ఎండు మిర్చి - 4,,ఉప్పు - సరిపడా., Instructions: Step 1 2 కప్పుల వేడి నీటిలో చింతపండుని అరగంట నానబెట్టి చిక్కగా గుజ్జు తీసుకోవాలి. Step 2 కడాయిలో కొద్ది నూనె వేసి 50 గ్రా. వెల్లుల్లి రేకలు, సగం మెంతులు, ఎండుమిర్చి ఒక నిమిషం వేగించి పేస్టు చేసుకోవాలి. Step 3 మిగతా నూనెలో సోంపు, మెంతులు, ఉల్లి, పచ్చిమిర్చి, కరివేపాకు ఒకటి తర్వాత ఒకటి వేసి వేగించాలి. పసుపు, కారం, టమోటాలు వేసి 5 నిమిషాలు తర్వాత వెల్లుల్లి రేకలు, పేస్టు, చింతపండు గుజ్జు, ఉప్పు కలిపి సన్న మంటపై 15 నిమిషాలు ఉడికించాలి. వేడి వేడి అన్నంతో ఈ కూర చాలా రుచిగా ఉంటుంది.
Yummy Food Recipes
Add