Tawa Butter nan By , 2017-01-21 Tawa Butter nan Here is the process for Tawa Batter nan making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 15min Ingredients: మైదా- 1 కప్పు, బేకింగ్‌ సోడా,,ఉప్పు, పంచదార- 1/4 టీ స్పూను చొప్పున,,గోరువెచ్చని నీళ్ళు,,పెరుగు- 1/4 కప్పు చొప్పున,,నూనె, వెన్న- 1 టేబుల్‌ స్పూను చొప్పున, Instructions: Step 1 మైదాలో బేకింగ్‌ సోడా, ఉప్పు, పెరుగు, నూనె, పంచదార వేసి గోరువెచ్చని నీటితో ముద్దలా కలపాలి. Step 2 దానికి కొద్దిగా నూనె రాసి మూడుగంటలు మూతపెట్టి నానబెట్టాలి. Step 3 తరువాత చపాతి పీట మీద పిండి జల్లి కాస్త మందంగా చపాతీలు ఒత్తుకోవాలి. ఈ చపాతీలను తవా ఫ్రై చేసుకోవాలి.
Yummy Food Recipes
Add
Recipe of the Day