Watermelon freeze By , 2017-01-19 Watermelon freeze Here is the making process for Watermelon freeze. Prep Time: 10min Cook time: 15min Ingredients:  పుచ్చకాయ ముక్కలు -  4 కప్పులు, ,పంచదార  - అరకప్పు,,చెర్రీ జిలాటిన  - ఒక కప్పు, , పెరుగు - ఒక కప్పు,వేడినీళ్లు -  పావుకప్పు, Instructions: Step 1ఒక గిన్నెలో చెర్రీ జిలాటిన, పంచదార వేసి కలపాలి. ఇందులో వేడినీళ్ళు పోసి పంచదార కరిగేవరకు అలాగే ఉంచాలి.  Step 2ఈలోపు పుచ్చకాయ ముక్కలను గ్రైండ్‌ చేసుకోవాలి. ఈ ప్యూరీ జిలాటిన మిశ్రమంలో వేసి కలపాలి. ఇందులోనే పెరుగు వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని చిన్న గిన్నెలో పోసుకుని ఫ్రిజ్‌లో పెట్టాలి.  Step 3గిన్నెలోకి గాలి పోకుండా జాగ్రత్తపడితే తొందరగా గడ్డకడుతుంది. ఇంకేముంది, రుచికరమైన వాటర్‌మెలన ఫ్రిజీ మీ నోరూరించక మానదిక!
Yummy Food Recipes
Add
Recipe of the Day