Veg pizza By , 2017-01-19 Veg pizza Here is the making process for mouthwatering Veg pizza Prep Time: 15min Cook time: 15min Ingredients: పిజ్జా బేస్‌ - ఒకటి (ఇది బేకరీలలో దొరుకుతుంది), ,పిజ్జా సాస్‌  - (ఇది బయట షాపుల్లో దొరుకుతుంది),,టమోటాలు - రెండు(పెద్దవి),, ఛీజ్‌ - 50 గ్రాములు (చిన్న చిన్న ముక్కలుగా చేసినవి), ,ఛీజ్‌ -  25 గ్రాములు ( సన్నగా తరిగినవి), ,ఉల్లిపాయలు  - రెండు, Instructions: Step 1ముందుగా పిజ్జా బేస్‌ని తీసుకుని దానిపైన పిజ్జా సాస్‌ వేసి బేస్‌ అంతటా రాయాలి. దాని మీద ఛీజ్‌ ముక్కలను అమర్చాలి.  Step 2క్యాప్సికం, టమోటాలను చిన్న చిన్న ముక్కలుగా తరిగి వాటిని కూడా బేస్‌ మీద వేయాలి. ఈ రెండు కూరగాయాలు మాత్రమే కాకుండా క్యారెట్‌ వంటివి కూడా వేయచ్చు. కూరగాయ ముక్కలపై సన్నగా తరిగిన ఛీజ్‌ను వేయాలి.  Step 3ఓవెన్‌లో ఏడు నుంచి పది నిమిషాల వరకూ ఉంచాలి. ఓవెన్‌ లేనివారు పెనం బాగా వేడి చేసి దాని మీద పిజ్జాను ఉంచాలి. బేస్‌ బాగా వేడి ఎక్కి- ఛీజ్‌ కరిగే దాకా ఉంచి తీసి సర్వ్‌ చేయాలి. ఎటువంటి పరిస్థితులలో పిజ్జాను పెనం మీద తిరగవేయకూడదు.
Yummy Food Recipes
Add
Recipe of the Day