Vanjaram Vepudu By , 2017-01-18 Vanjaram Vepudu Here is the Vanjaram Vepudu. Just follow these tips and make mouth watering Vanjaram Vepudu. Prep Time: 15min Cook time: 25min Ingredients: కరివేపాకు -2 రెమ్మలు, ,నెయ్యి లేదా నూనె -  2 టే.స్పూన్లు, ,చేప ముక్కలు- పావు కిలో, ,అల్లంవెల్లుల్లి పేస్ట్‌  - 1 టీస్పూను, ,పసుపు, ఉప్పు -  తగినంత, ,నిమ్మరసం -1టీ స్పూన్‌, కారం  అర టీస్పూను, ,గరం మసాలా-  అర టీస్పూను, ,, Instructions: Step 1పైన చెప్పిన పదార్థాలన్నీ ఓ గిన్నెలో వేసి చేప ముక్కలు నానబెట్టాలి. కడాయిలో నూనె వేడిచేసి ముందుగా కరివేపాకు వేయించి తర్వాత చేప ముక్కలు వేయాలి.  Step 2చిన్న మంట మీద మూత ఉంచి చేప ముక్కలు వేయించాలి. రెండు వైపులా సమంగా వేగేలా గరిటతో తిప్పుతూ ఉండాలి. వేడిగా వడ్డించాలి.
Yummy Food Recipes
Add
Recipe of the Day