Rava uttapam recipe By , 2016-12-12 Rava uttapam recipe Here is the making process for Rava uttapam. Just follow the simple tips and cook mouth watering Rava uttapami. Prep Time: 15min Cook time: 20min Ingredients: బొంబాయిరవ్వ - కప్పు,,పెరుగు - కప్పు,,ఉల్లితరుగు - అర కప్పు,,టొమాటో తరుగు - అర కప్పు,,ఉప్పు - తగినంత,,పచ్చిమిర్చి తరుగు - రెండు టేబుల్ స్పూన్లు,,అల్లం తురుము - టీ స్పూను,,కొత్తిమీర తరుగు - కొద్దిగా,,నూనె - తగినంత, Instructions: Step 1 ఒక గిన్నెలో బొంబాయిరవ్వ, పెరుగు, ఉప్పు వేసి కలపాలి. Step 2 ఉల్లితరుగు, టొమాటో తరుగు, పచ్చిమిర్చి తరుగు, కొత్తిమీర తరుగు, అల్లం తురుము జత చేసి బాగా కలిపి సుమారు రెండు గంటలు నాననివ్వాలి. Step 3 స్టౌ మీద పెనం ఉంచి కాగాక, నానబెట్టుకున్న పిండిని గరిటెడు తీసుకుని, పెనం మీద మందంగా వేసి, చుట్టూ నూనె వేసి మూత ఉంచాలి. Step 4 ఎర్రగా కాలాక రెండవవైపు తిప్పి కాల్చి తీసేయాలి.
Yummy Food Recipes
Add
Recipe of the Day