Buttermilk pancake recipe By , 2017-02-01 Buttermilk pancake recipe Here is the process for Buttermilk pancake recipe making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 40min Ingredients: మైదా – ఒక కప్పు,బేకింగ్‌ పౌడర్ – ఒక స్పూన్,వెనిల్లా ఎసెన్స్‌ – ఒక స్పూన్,గుడ్లు – రెండు,పాలు – పావుకప్పు,మజ్జిగ – అరకప్పు,చక్కెర – పావుకప్పు,వెన్న – అర కప్పు,తేనె – ఒక స్పూన్,ఉప్పు – కొద్దిగా, Instructions: Step 1 ముందుగా ఓక గిన్నెలో మైదా, చక్కెర, బేకింగ్‌ పొడి , కొద్దిగా ఉప్పూ కలిపి పెట్టుకోవాలి. Step 2 ఇప్పుడు మరో గిన్నెలో మజ్జిగా, పాలూ, గుడ్లసొనా, వెనిల్లా ఎసెన్స్‌, కరిగించిన వెన్న తీసుకుని కలిపి పెట్టుకోవాలి. ఇప్పడు ఇందులో ముందుగా కలుపుకున్న మైదా మిశ్రమం కొంచెం కొంచెం వేస్తూ దోస పిండి లాగా కలుపుకోవాలి Step 3 స్టవ్ వెలిగించి పెనం పెట్టి వేడి ఎక్కాక గరిటతో చిన్న చిన్న అట్లు లాగ వేసుకోవాలి , దోసెలా పరచకూడదు , రెండు వైపులా ఎర్రగా కాల్చుకుని తీసుకుని తేనే వేసుకుని సర్వ్ చేసుకోవాలి ..
Yummy Food Recipes
Add