Pulagam Recipe By , 2017-02-10 Pulagam Recipe Here is the process for Pulagam Recipe making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 20min Ingredients: బియ్యము: ఒక కప్పు,పెసరపప్పు : అరకప్పు,నెయ్యి : రెండు స్పూన్లు,మిరియాలు : ఒకస్పూన్,జీలకర్ర : ఒకస్పూన్,అల్లం: చిన్నముక్క,కర్వేపాకు : ఒకరెమ్మ,పచ్చిమిర్చి చీలికలు : రెండు,సాల్ట్ : తగినంత,వాటర్ : మూడు కప్పులు,జీడిపప్పు : ఆరు, Instructions: Step 1 ముందుగా బియ్యము పప్పు ని కడిగి ఒక గంటపాటునాననివ్వాలి. Step 2 ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి అందులో నానపెట్టుకున్న బియ్యము పప్పు వేసి మూడుకప్పులు నీరు తగినంత సాల్ట్ వేసి మూతపెట్టి మూడు విజిల్ రానివ్వాలి .. Step 3 చల్లారాక మూత తీసి కలిపి పక్కనపెట్టుకోవాలి . Step 4 ఇప్పుడు చిన్న పాన్ తీసుకుని వేడి ఎక్కాక నెయ్యివేసి జీలకర్ర , దంచిన మిరియాలు , అల్లం ముక్క , పచ్చిమిర్చి చీలికలు , కర్వేపాకు , జీడిపప్పు వేసి వేగనివ్వాలి , వేగాక దీన్ని పప్పు అన్నం లో కలుపుకుని సర్వ్ చేసుకోవాలి … Step 5 అంతే వేడి వేడి కమ్మ కమ్మని పులగం రెడీ …. కొబ్బరి చట్నీ లేదా పల్లెల చట్నీ తో దీనిని వడ్డించుకుంటే చాలా బాగుంటుంది .
Yummy Food Recipes
Add