natu kodi kura recipes By , 2016-12-21 natu kodi kura recipes Here is the making process for natu kodi kura. Just follow the simple tips and cook mouth watering natu kodi kura. Prep Time: 20min Cook time: 45min Ingredients: మసాలా పేస్ట్ కోసం,ధనియాలు - టేబుల్ స్పూన్ (దోరగా వేయించినవి),మిరియాలు - కొద్దిగా,కొబ్బరితురుము - అర టేబుల్ స్పూన్,వెల్లుల్లి రేకలు - 7,అల్లంతరుగు - కొద్దిగాకూర కోసం: ,చికెన్ ముక్కలు - 8,నూనె - 3 టేబుల్ స్పూన్లు,పసుపు - అర టీ స్పూను,కరివేపాకు - రెండు రెమ్మలు,పచ్చిమిర్చి - 4; ఉల్లితరుగు - పావు కప్పు,కారం - టీ స్పూను; నీరు - ఒకటిన్నర కప్పులు,గరంమసాలా - టీ స్పూను; ఉప్పు - తగినంత,కొత్తిమీర - గార్నిషింగ్‌కి సరిపడామసాలాపేస్ట్ తయారి విధానం:,మిరియాలు, కొబ్బరితురుము, వెల్లుల్లి, అల్లం, ధనియాలు, కొద్దిగా నీరు జతచేసి మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేయాలి., Instructions: Step 1 ప్రెజర్‌పాన్‌లో కొద్దిగా నూనె వేసి కాగాక చికెన్ ముక్కలు వేసి వేయించాలి. కారం, పసుపు జత చేయాలి. కొద్దిగా నీరు పోసి ఐదు విజిల్స్ వచ్చేవరకు ఉంచాలి. Step 2 బాణలిలో నూనె వేసి కాగాక పచ్చిమిర్చి తరుగు, కరివేపాకు, ఉల్లితరుగు వేసి గోధుమరంగులోకి వచ్చేవరకు వేయించాలి. Step 3 ఉడికించిన చికెన్ ముక్కలు, తయారుచేసి ఉంచుకున్న మసాలా పేస్ట్ జత చేసి బాగా కలిపి ఐదు నిముషాలు ఉంచాలి. Step 4 కొద్దిగా నీరు, గరంమసాలా, ఉప్పు వేసి, మంట తగ్గించి రెండుమూడు నిముషాలు ఉంచి దించేయాలి. కొత్తిమీరతో గార్నిష్ చేసి వేడివేడిగా సర్వ్ చేయాలి.
Yummy Food Recipes
Add