califlower dal recipe By , 2016-11-30 califlower dal recipe Here is the making process for califlower dal. Just follow the simple tips and cook mouth watering califlower dal. Prep Time: 15min Cook time: 45min Ingredients: క్యాలిఫ్లవర్ ముక్కలు - పావు కప్పు,కందిపప్పు - ఒక కప్పు,పచ్చిమిరపకాయలు --4,ఎండుమిరపకాయలు - 4,మినపపప్పు - రెండు టీ స్పూన్స్,ఆవాలు --పావు టీ స్పూన్,జీలకర్ర --అర టీ స్పూన్,ఇంగువ - పావు టీ స్పూన్,నూనె - ఒక టేబుల్ స్పూన్,కరివేపాకు - రెండు రెమ్మలు, Instructions: Step 1 ముందుగ క్యాలిఫ్లవర్ ను చిన్న ముక్కలుగా తరిగి గోరువెచ్చని ఉప్పు నీళ్ళలో ఒక పదినిముషాలు ఉంచాలి. Step 2 తరవాత ఒక గిన్నెలో కందిపప్పు వేసి క్యాలిఫ్లవర్ లోని నీళ్ళు వంపేసి క్యాలిఫ్లవర్ ముక్కలు కూడా వేసి పచ్చిమిరప ముక్కలు వేసి నీళ్ళు పోసి స్టవ్ మీద పెట్టి ఉడికించాలి. Step 3 ఉడికిన పప్పులో ఉప్పు,పసుపు వేసి బాగా కలిపి దించేయాలి. Step 4 ఇప్పుడు ఒక బాండి తీసుకుని అందులో నూనె వేసి మినపపప్పు,ఆవాలు,జీలకర్ర ,ఇంగువ ,ఎండుమిరప ముక్కలు వేసి పోపును దోరగా వేయించాలి. Step 5 వేగిన పోపులో కరివేపాకు వేసి ఒక నిముషం ఉంచి పప్పులో వేసి బాగా కలపాలి . అంతే ఘుమఘుమ లాడే క్యాలిఫ్లవర్ పప్పు రెడీ
Yummy Food Recipes
Add