wheat dosa|tasty wheat dosa|healthy recipe By , 2016-05-24 wheat dosa|tasty wheat dosa|healthy recipe wheat dosa is made using whole wheat flour or atta. This recipe yields crispy dosas and it can be used to make wheat uttapam as well. To make a wheat uttapam, pour batter to make a thicker dosa, sprinkle chopped onions, green chilies, tomatoes and Prep Time: 10min Cook time: 30min Ingredients: రెండు కప్పులు గోధుమ పిండి,రెండు స్పూన్లు కొబ్బరి తురుము,ఒక కప్పు  నీళ్లు,రుచికి సరిపడా  ఉప్పు, Instructions: Step 1 ముందుగా గోధుమలను నీళ్ళలో వేసి బాగా కడగాలి. తర్వాత గోధుమల నుండి నీరు బాగా వంపేసి ఒక అరగంట గోధుమలు పక్కన పెడితే, నీరు మొత్తం కారిపోయి డ్రై అవుతాయి. Step 2 ఇప్పుడు అరగంట తర్వాత ఈ గోధుమలను మిక్సీ జార్ లో వేసి రఫ్ గా దోష పిండిలాగా పొడి చేసి పెట్టుకొవాలి. Step 3 ఇప్పుడు దోష పిండిని మిక్సీలో వేసి, పిండితో పాటు, కొబ్బరి తురుము, కొద్దిగా నీళ్ళు పోసి దోష పిండిలా గ్రైడ్ చెసుకొవాలి. Step 4 తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి వంపుకోని అందులో రుచికి సరిపడా ఉప్పువేసి బాగా మిక్స్ చెసుకొవాలి. Step 5 ఇప్పుడు ఒక పెన్నం తీసుకొని అందులో పలుచగా నూనె వేసి వేడి చేస్తూ దోష పిండిని పలుచగా దోషలాగ వేసి ఇరువైపులా బ్రౌన్ కలర్ వచ్చేవరకు కాల్చుకోవాలి. అంతే గోధుమ దోష రెడీ. Step 6 ఈ గోధుమ దోషను కర్రివేపాకు, టమటా, కొత్తిమీర చట్నీలో తింటూంటే చాలా రుచికరముగా ఉంటుంది.
Yummy Food Recipes
Add