crunchi cocont cookies|healthy cookies recipe|tasty biscuits recipe By , 2016-05-24 crunchi cocont cookies|healthy cookies recipe|tasty biscuits recipe Cookies are a favorite snack to many. It is the best snack that you can have and truly relish its every bite. There are many varieties of cookies that you may know to prepare; however, the crunchy coconut cookie is something that you must try today. Prep Time: 15min Cook time: 30min Ingredients: ఒక కప్పు   బట్టర్,ఒక కప్పు  బ్రౌన్ షుగర్,1/4 టీ స్పూన్  కోకనట్ ఎసెన్స్,1/4 టీస్పూన్    వెనీలా ఎసెన్స్,ఒక కప్పు     కొబ్బరితురుము,ఒక్కటి      గుడ్డు,పావు లీటర్‌  పాలు,అర కప్పు‌  మైదా,అర టీ స్పూన్‌  బేకింగ్ పౌడర్, Instructions: Step 1 ముందుగా ఒక బౌల్ తీసుకొని, స్టౌ మీద పెట్టి. తర్వాత అందులో బట్టర్ వేసి కరగించాలి. Step 2 బట్టర్ కరిగిన తర్వాత అందులో బ్రౌన్ షుగర్, మరియు గుడ్డు లోపలి సొన వేసి బాగా మిక్స్ చేయాలి. తర్వాత అందులోనే కొబ్బరి తురుము, కోకోనట్ ఎసెన్స్ మరియు వెనీలా ఎసెన్స్ వెయ్యాలి. Step 3 అందులోనే కొద్దిగా పాలు కూడా వేసి బాగా మిక్స్ చేయాలి. ఆ తర్వాత మైదా వేసి , చిక్కగా అయ్యే వరకూ మిక్స్ చెయ్యాలి . చివరగా బేకింగ్ పౌడర్ ను వేసి మిక్స్ చెయ్యాలి. Step 4 ఈ పిండి నుండి కొద్దికొద్దిగా చేతిలోకి తీసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా చేసి ఆబాల్స్ ను సమాంతరంగా వత్తుకోవాలి. ఇలా మొత్తం తయారుచేసుకొన్నాక వీటిని కుక్కింగ్ పాత్రలో పెట్టి ఈ కుక్కింగ్ పాత్రను 160డిగ్రీ సెంటీగ్రేడ్ లో పెట్టి 15నిముషాలు బేక్ చెయ్యాలి. తర్వాత ఒకొక్కటిగా తీసుకోవాలి. అంతే కరకరలాడే కోకోనట్ బిస్కెట్ రెడీ.
Yummy Food Recipes
Add