vankaya rice recipe By , 2017-03-20 vankaya rice recipe Here is the process for vankaya rice making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: వంకాయలు - 1/4 కేజీ,,ఉల్లిపాయ -1,,పచ్చిమిర్చి -3,,కరివేపాకు -2 రెమ్మలు,,చింతపండు గుజ్జు / నిమ్మకాయ రసం -1 స్పూన్,,ఉడికిన అన్నం -1. 1/2 కప్పు,,జీలకర్ర - 1/4 స్పూన్,,చెక్క -1/2 అంగుళం,,యాలకలు -2,,లవంగాలు -2,,నూనె -2 టేబుల్ స్పూన్,,కొత్తిమీర - 2 రెమ్మలు., Instructions: Step 1 ముందుగా కడాయిలో నూనె పోసుకుని, అది వేడి అయ్యాక  జీలకర్ర, చెక్క, యాలకలు, లవంగాలు వేసుకోవాలి.  Step 2 తర్వాత ఉల్లిపాయ ముక్కలు ,పచ్చిమిర్చి ముక్కలు ,కరివేపాకు వేసి 1 నిమిషం వేయించుకోవాలి. Step 3 తరవాత వంకాయ ముక్కలు, ఉప్పు,పసుపు వేసుకుని మరో 5 నిమిషాలు వంకాయ ముక్క మెత్తబడే వరకు  వేయించుకోవాలి.  Step 4 తర్వాత చింతపండు గుజ్జు కూడా వేసి మరో  3 నిమిషాలు వేయించుకోవాలి. Step 5 చివరగా ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని వేసి బాగా కలిపి,కొత్తిమీర చల్లుకుని సర్వ్ చేస్కోడమే.    
Yummy Food Recipes
Add
Recipe of the Day