Bellam rasgulla recipe By , 2017-04-11 Bellam rasgulla recipe Here is the process for Bellam rasgulla making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: ఆవుపాలు-రెండున్నర లీటర్లు,పంచదార-కేజీ,బెల్లం-కేజీ,నిమ్మరసం-కప్పు,మైదా-పావుకప్పు, Instructions: Step 1 పాలను మరిగించి నిమ్మరసం వేస్తే విరిగిపోతాయి. Step 2 ఆ నీటిని ఒంపేసి ఆ మిశ్రమంపై గట్టి బరువును ఉంచాలి.  Step 3 రెండు, మూడు గంటలయ్యాక పనీర్‌ తయారవుతుంది.  Step 4 ఇందులో మైదా కలిపి గట్టి మిశ్రమంలా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని చిన్నచిన్న ఉండల్లా చేసుకోవాలి.    Step 5 ఇప్పుడు పంచదార, బెల్లాన్ని సరిపడా నీటిలో తీసుకుని కరిగించాలి.    Step 6 లేతపాకం వచ్చాక ముందుగా చేసి పెట్టుకున్న పనీర్‌ ఉండల్ని అందులో వేసి ముప్పావు నుంచి గంట వరకు పొయ్యిమీద పెట్టాలి.   Step 7 పాకం చిక్కగా మారాక తీసేస్తే సరిపోతుంది.           
Yummy Food Recipes
Add
Recipe of the Day