Allo Poori (Allo Poori ,Allo Poori ) Recipe in Telugu telugufoodrecipes.com By , 2016-05-17 Allo Poori  (Allo Poori  ,Allo Poori  ) Recipe in Telugu  telugufoodrecipes.com Learn how to cook Allo Poori The cooking tips to make Allo Poori in Telugu, which filled with number of healthy ingredients. Prep Time: 20min Cook time: 15min Ingredients: రెండు కప్పులు  గోధుమ పిండి,నాలుగు‌  ఆలుగడ్డలు,తగినంత  ఉప్పు,అర టీస్పూన్  మిరియాల పొడి,సరిపడినంత  నూనె, Instructions: Step 1 తాజా ఆలుగడ్డలను తిసుకోని శుభ్రంగా కడిగి, ఒక పాత్రలో వేసి, పాత్రను స్టౌ మీద ఉంచి మెత్తగా ఉడికించుకోవాలి. తర్వాత స్టౌ మీద నుండి క్రిందకు దింపి పొట్టు తీసి, ముద్దగా చేసి పక్కన పెట్టుకోవాలి. Step 2 ఒక గిన్నె తీసుకోని గోధుమ పిండి, ఉప్పు, మిరియాలపొడి, ఆలుముద్దలను వేసి పిండిలా కలుపుకోవలి. Step 3 ఈ ముద్దలను చిన్నచిన్న ఉండలుగా చేసుకొని, పూరీల్లా వత్తుకోవాలి. బౌల్ తీసుకొని అందులొ నూనె వేసి స్టౌ మీద ఉంచి వేడి చేస్తూ పూరీల్లా వత్తుకున్న పూరీ పిండిని అందులొ వేసి రెండు వైపులా గోధుమ రంగు వచ్చే వరకు కాగించాలి. Step 4 ఈ ఆలూ పూరీలను కొబ్బరి చట్ని, ఆలూ కూర్మలో తింటూంటే చాలా టేస్టీగా ఉంటుంది.
Yummy Food Recipes
Add