Meal Maker Vegetable Biryani. ( Meal Maker Vegetable Biryani.) Recipe in Telugu telugufoodrecipes.com By , 2016-05-17 Meal Maker Vegetable Biryani. ( Meal Maker Vegetable Biryani.) Recipe in Telugu    telugufoodrecipes.com Learn how to cook Meal Maker Vegetable Biryani,Meal Maker Vegetable Biryani. The cooking tips to make Meal Maker Vegetable Biryani,Meal Maker Vegetable Biryani. in Telugu, which filled with number of healthy ingredients. Prep Time: 15min Cook time: 30min Ingredients: 3 కప్పులు  బాస్మతి బియ్యం,ఒక కప్పు‌  మీల్ మేకర్,రెండు స్పూన్లు  నెయ్యి, 4   పచ్చి మిర్చి,ఒకటి   ఉల్లిపాయ,ఒక కప్పు   కూర గాయల తరుగు(బీన్స్‌, క్యారెట్‌, ఆలు),1 టెబుల్ స్పూన్  అల్లం తరుగు,తగినంత    పసుపు,తగినంత  ఉప్పు,ఒక కప్పు   పుదీన తరుగు,10   జిడి పప్పు,ఐదు  యాలుకలు,5 గ్రాములు  దాల్చిన చెక్క,5 గ్రాములు  లవగాలు, Instructions: Step 1 బాస్మతి రైస్ అర గంట సెపు నానబెట్టుకొవాలి. మీల్ మేకర్ ను కూడా వెడినీటిలొ పావుగంట నానబెట్టుకొవాలి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, బీన్స్‌, క్యారెట్‌, ఆలు చిన్న చిన్న ముక్కలుగా తురుముకొని పక్కన పెట్టుకొవాలి. Step 2 ఇప్పుడు పరిశుభ్రమైన పాత్ర తీసుకొని అందులొ నెయ్యి వెసి వేడి చేస్తూ జిడిపప్పు, లవంగాలు, దాల్చిన చెక్క, యాలుకలు వేగాక పచ్చిమిర్చి, ఉల్లిపాయ, అల్లం తరుగు, పుదీనా, కూరగాయల మిశ్రమాన్ని అందులో వేసి బాగా వేగించాలి. Step 3 అలా వేగిస్తూనె ముందుగా నాన బెట్టిన మీల్ మేకర్ ను వేసి బాగా కలిపి రెండు నిమిషాల తర్వాత కొబ్బరి పాలు, నీళ్లు కూడా వేసి బాగా మరిగించాలి. Step 4 ఇప్పుడు బాగా మరుగుతున్న నీటిలొ నాన బేట్టిన బాస్మతి రైస్, ఉప్పు వేయ్యాలి. ఇప్పుడు మూత ఉంచి సన్నని మంటపై 20 నిమిషాల పాటు మగ్గించాలి.అంతె మీల్‌ మేకర్‌ వెజిటబుల్‌ బిర్యాని రెడి.
Yummy Food Recipes
Add