Pacchi Kobbari Pulusu (Pacchi Kobbari Pulusu ,Pacchi Kobbari Pulusu ) Recipe in Telugu telugufoodrecipes.com By , 2016-05-16 Pacchi Kobbari Pulusu (Pacchi Kobbari Pulusu ,Pacchi Kobbari Pulusu ) Recipe in   Telugu  telugufoodrecipes.com Learn how to cook Pacchi Kobbari Pulusu The cooking tips to make Pacchi Kobbari Pulusu Recipe in Telugu, which filled with number of healthy ingredients. Prep Time: 10min Cook time: 15min Ingredients: సగం ముక్క  పచ్చికొబ్బరి-కాయ,రెండు   పచ్చిమిర్చి,సరిపడా  నీళ్లు,రెండు  ఉల్లిపాయలు,ఒక కప్పు  నూనె,తీరవాతకు సరిపడా  ఆవాలు, కరివేపాకు, జిలకర్ర,రెండు రెబ్బలు  కొత్తిమీర,చిటికెడు   పసుపు,రుచికి సరిపడా  ఉప్పు, Instructions: Step 1 ముందుగా తాజా పచ్చి కొబ్బరిని తీసుకొని చిన్నచిన్న ముక్కలుగా కట్ చేసుకొని తురుముకొవాలి. ఉల్లిపాయలను చిన్నచిన్నముక్కలుగా కట్ చేసుకొవాలి. పచ్చిమిర్చిని నిలువునా కట్ చేసుకొవాలి. Step 2 పరిశుభ్రమైన ఒక పాత్ర తీసుకొని స్టౌ మీద ఉంచి కొంచం నూనె వేసి స్టౌ వెలిగించి, నూనె వేడి అవుతున్నప్పుడు కట్ చేసుకున్న ఉల్లి ముక్కలు,పచ్చిమిర్చి, జిలకర్ర, ఆవాలు, కరివేపాకు, అలా మూడు నిమిషాలు మూత మూసి వుంచాలి. Step 3 ఇప్పుడు చిన్నగా మూత తీసి కొబ్బరి తురుము వేసి దోరగా వేగిన తర్వాత సరిపడా నీళ్లు వేసి అలా పది నిమిషాల తర్వాత స్టౌ మీద నుండి క్రిందకు దింపాలి. ఇప్పడు పచ్చి కొబ్బరి పులుసు రెడి. Step 4 ఈ పచ్చి కొబ్బరి పులుసును వేడి వేడి అన్నంలో తింటుంటే భలే రుచిగా ఉంటుంది.
Yummy Food Recipes
Add
Recipe of the Day