Mango Rice(Mango Rice,Mango Rice ) Recipe in Telugu telugufoodrecipes.com By , 2016-05-16 Mango Rice(Mango Rice,Mango Rice ) Recipe in Telugu  telugufoodrecipes.com Learn how to cook Mango Rice The cooking tips to make Mango Rice Recipe in Telugu, which filled with number of healthy ingredients. Prep Time: 15min Cook time: 25min Ingredients: 2 కప్పులు  అన్నం,1/2 టేబుల్‌ స్పూన్‌  నూనె,25     గ్రాములు పల్లీలు,1/2 టేబుల్‌ స్పూన్  ఆవాలు,6 ఆకులు   కరివేపాకు,1 (విత్తనాలు తీయాలి)  ఎండు మిరపకాయ,అర టీస్పూన్  అల్లం పేస్ట్,2   పచ్చి మిరపకాయలు,తగినంత  పసుపు,తగినంత  ఇంగువ,5  జీడిపప్పు,తగినంత  ఉప్పు,1   పచ్చి మామిడికాయ, Instructions: Step 1 ఒక పాత్ర తీసుకొని అందు లొ రైస్ ను శభ్రపరచి అన్నం వండుకొని, వెడాల్పటి ప్లేటులో అన్నం చల్లార్చి పక్కన వుంచుకొవాలి. మార్కెట్ నుండి తాజా మామిడికాయను తెచ్చుకొని శుబ్రముగా కడిగి తోక్క తీసేసి మామిడి కాయాను మధ్యస్తంగా తురుముకొవాలి. పల్లిలను కూడా దోరగా వెగించి పెట్టుకొవాలి. Step 2 ఒక పాత్ర తీసుకొని అందులో తగినతం నూనె తీసుకొని పాత్రను స్టౌ మిద వుంచి చిన్న మంట పెట్టుకొని నూనె కాగుతున్నప్పుడు ఆవాలు, ఎండు మిరపాకాయ, కరివేపాకు వేసి పదిహెను సెకన్లు పాటు వెగించాలి. Step 3 తర్వాత వెంటనే అల్లంపేస్ట్‌, పచ్చిమిరపకాయల్ని దోరగా ముప్ఫై సెకన్లపాటు వేయించాలి. జీడిపప్పు కూడా వేసి కొంతసేపు ఉంచాలి. ఆ తర్వాత పసుపు, చిటికెడు ఇంగువ వేసి వెంటనే తురిమిన మామిడి ముక్కలు, ఉప్పు వేయాలి. రెండు నిమిషాల పాటు అలా వుంచి, ముందుగా చల్లార్చి పెట్టుకున్న రైస్ ను మెల్లమెల్లాగా పాన్ లొకి వేస్తూ కలుపుకోవాలి. ఇలా రెండునిమిషాల పాటు స్టౌ మీద ఉంచి  పల్లిలను చల్లుకొని తర్వాత క్రిందకు దింపాలి. Step 4 చాలా టేస్టిగా,హట్ హట్ గా ఉండే మ్యాంగో రైస్‌ రెడి.
Yummy Food Recipes
Add