rava wadialu recipe By , 2017-08-16 rava wadialu recipe Here is the process for rava wadialu making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: బొంబాయి రవ్వ - అరకిలో,ఉప్పు - తగినంత,,అల్లం - అరంగుళం ముక్క,పచ్చిమిర్చి - 6,,జీలకర్ర - 3 టేబుల్‌ స్పూన్లు, Instructions: Step 1 రెండు లీటర్ల నీళ్లను గిన్నెలో పోసి మరగబెట్టాలి.  Step 2 ఉప్పు, అల్లం, పచ్చిమిర్చి నూరుకొని మరిగే నీళ్లలో వేయాలి. *తర్వాత రవ్వ వేసి కలియదిప్పుతుంటే ముద్ద అవుతుంది. Step 3 ఇలా వచ్చిన తర్వాత స్టౌమీద నుండి దింపుకోవాలి. *ఇది కొద్దిగా ఆరిన తర్వాత చక్రాల గిద్దెల్లో పెట్టి చిన్న చిన్న చక్రాలుగా వత్తుకుని ఎండలో పెట్టుకోవాలి.  Step 4 ఇలా రెండు మూడు రోజులు ఎండనివ్వాలి. బాగా ఎండిన తర్వాత వీటిని వేయించుకుంటే చాలా రుచిగా వుంటాయి.    
Yummy Food Recipes
Add