Apple pan cake By , 2018-07-11 Apple pan cake Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty Apple pan cake making in best way. Prep Time: 10min Cook time: 30min Ingredients: గోధుమ పిండి - 1 /2 కప్పు,మైదా పిండి - 1/2 కప్పు,ఆపిల్ కోరు - 1/2 కప్పు,కుకింగ్ బటర్ - 5 చెంచాలు,తేనె - 5 చెంచాలు,అరటిపండు గుజ్జు - 1/2 కప్పు,నీళ్ళు - తగినంత, Instructions: Step 1 ఒక బౌల్ లో గోధుమ పిండి, మైదా పిండి, ఆపిల్ కోరు, అరటిపండు గుజ్జు, రెండు చెంచాల బటర్, కొంచెం నీరుపోసి కలపాలి.  Step 2 అయితే దీనిని మరీ జోరుగా కాకుండా, గట్టిగా కాకుండా  దోశల పిండిలా కలుపుకోవాలి.  Step 3 మరోపక్కన పెనం మీద బటర్ వేసి ఆ పైన ఈ పిండిని దోశలా వేయాలి. ఇలా వేస్తే దోశలు కొంచెం మందంగా వస్తాయి.  Step 4 ఇప్పుడు దోశను రెండు వైపులా కాల్చి తీసి, ప్లేట్‌లో పెట్టి ఇవ్వొచ్చు. అయితే పాన్ కేక్ మీద తేనె కూడా రాసుకుని తినవచ్చు.
Yummy Food Recipes
Add