mutton samosa By , 2018-05-25 mutton samosa Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty mutton samosamaking in best way. Prep Time: 10min Cook time: 45min Ingredients: మటన్ 1/4 కిలో,పల్లీలు 50 గ్రా,జీరా 1 టీ స్పూన్,ఎండుమిర్చి 5,ఉప్పు 1 టీ స్పూన్,అల్లం చిన్నముక్క,వెల్లుల్లి రెబ్బలు 10,నూనె 200 గ్రా,మైదాపిండి 1 కప్పు,నూనె 1 కిలో,గోధుమపిండి 1 కప్పు,నిమ్మరసం 2 స్పూన్లు,పసుపు టీ స్పూన్, Instructions: Step 1 పైన చెప్పిన అన్ని వస్తువులు, సాజీరా కలిపి కొంచెం నూనెలో ఉడికించిన మటన్ కైమాతో కూర చేయాలి Step 2 నిమ్మరసం పిండి, కొంచెం నీరు లేకుండా మసాల అన్ని వేపించి తీయాలి Step 3 కూరతో సమోసాల మాదిరిగా చేసుకుని రెండుసార్లువేయించాలి. Step 4 టిష్యూ పేపర్ వేసిన బుట్టలో పెట్టి ఉంచితే కర కరలాడుతూ చాలా రుచిగా ఉంటాయి
Yummy Food Recipes
Add
Recipe of the Day