Aloo pepper fry By , 2018-06-29 Aloo pepper fry Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty Aloo pepper fry making in best way. Prep Time: 10min Cook time: 30min Ingredients: ఆలుగడ్డలు 250 గ్రా.లు,ఉల్లిపాయలు 2,పచ్చిమిర్చి 4,మిరియాలు 6-8,కరివేపాకు 2 రెబ్బలు,పసుపు 1/4 టీస్పూన్,ఉప్పు తగినంత,నూనె 3 టీస్పూన్లు, Instructions: Step 1 ఆలుగడ్డలు మెత్తగా ఉడికించి పొట్టు తీసి పొడి పొడిగా మెదిపి ఉంచుకోవాలి. Step 2 మిరియాలు పొడి చేసి పెట్టుకోవాలి. గిన్నెలో నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, నిలువుగా చీల్చిన పచ్చిమిర్చి, కరివేపాకు వేసి మెత్తబడేవరకు వేయించాలి. Step 3 ఇందులో పసుపు వేసి కలిపి ఆలుగడ్డలు వేసి కొద్దిగా వేయించాలి. Step 4 ఇందులో అరకప్పు నీళ్లు, మిరియాల పొడి, తగినంత ఉప్పు వేసి కలిపి నిదానంగా ఉడికించాలి. చివరగా కొత్తిమీర వేసి దించేయాలి.
Yummy Food Recipes
Add
Recipe of the Day