Corn Bonda By , 2018-04-21 Corn Bonda Here is the process for Corn Bonda making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 35min Ingredients: మొక్కజొన్న గింజలు : కప్పు (ఉడకబెట్టినవి),,బంగాళా దుంప : కప్పు (ఉడకబెట్టినది),,అల్లం : చిన్న ముక్క,,పచ్చిమిర్చి : 2,,కొత్తిమీర :,కట్ట,,ఉప్పు : తగినంత,,శనగపిండి : 2 కప్పులు,,జీలకర్ర : చిటికెడు,,నూనె : వేయించడానికి సరిపడ., Instructions: Step 1 అల్లం, పచ్చిమిర్చి, ఉడకబెట్టిన మొక్కజొన్నల గింజలను మిక్సీలో వేసుకుని మెత్తగా రుబ్బుకోవాలి.  Step 2 ఈ మిశ్రమంలో ఆలుగడ్డ ముద్ద, సన్నగా తరిగిన కొత్తిమీర, జీలకర్ర వేసి కలుపుకోవాలి.  Step 3 దీనిని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. శనగపిండిలో ఉప్పు వేసి బజ్జీల పిండిలా తయారు చేసుకోవాలి.  Step 4 ఉండలను శనగపిండిలో ముంచి కాగిన నూనెలో వేయించుకోవాలి. వాహ్..మొక్కజొన్న బొండా తయార్.       
Yummy Food Recipes
Add
Recipe of the Day