grape sharbat By , 2018-06-14 grape sharbat Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty grape sharbat making in best way. Prep Time: 5min Cook time: 15min Ingredients: నల్లద్రాక్ష పళ్లు: పావు కిలో,సిట్రిక్ యాసిడ్: అర చెంచా,చెక్కర: సరిపడా, Instructions: Step 1 ద్రాక్ష పళ్లు శుభ్రంగా కడిగి ఒక గిన్నెలో వేయండి. పళ్లు మునిగేలా నీళ్లు పోయాలి. వీటిని కుక్కర్లో వేసి మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వాలి. Step 2 చల్లారాక వాటిని పిండుకొని, ఆ వచ్చిన రసాన్ని తెల్లని బట్టలో వడపోయాలి. ఈ రసానికి రెట్టింపు చెక్కెరను గిన్నెలో వేసి తీగపాకం పట్టాలి. Step 3 పాకం వచ్చాక అందులో ద్రాక్షరసం పోసి కొద్దిసేపు ఉడికించి దించుకోవాలి. Step 4 చల్లారాక అందులో సిట్రిక్ యాసిడ్ కలుపుకుంటే సరి.
Yummy Food Recipes
Add