pullattu recipe By , 2017-08-09 pullattu recipe Here is the process for pullattu making .Just follow this simple tips Prep Time: 20min Cook time: 10min Ingredients: పుల్లటి మజ్జిగ... మూడు కప్పులు,బియ్యం... ఒక కప్పు,మెంతులు... రెండు టీ.,జీలకర్ర... ఒక టీ.,బజ్జీ మిరపకాయలు... ఆరు,ఉప్పు... తగినంత,జీలకర్ర... ఒక టీ.,నూనె... పావు కప్పు, Instructions: Step 1 మజ్జిగలో బియ్యం, మెంతులు నానబెట్టాలి. నాలుగు గంటల తరువాత మెత్తగా రుబ్బుకోవాలి.  Step 2 పచ్చిమిర్చి, ఉప్పు, జీలకర్రలను దంచి పిండిలో కలిపి దోశెలపిండి మాదిరిగా పలుచగా చేసుకోవాలి.  Step 3 పెనంమీద కొద్దిగా నూనె రాసి, గరిటెడు పిండి పోసి, దోశెలాగా పామి నూనె వేస్తూ.. రెండువైపులా ఎర్రగా కాల్చి తీసేయాలి.  Step 4 అంతే వేడి వేడి పుల్లట్టు తయార్...! ఏదేని చట్నీతో కలిపి వేడిగా తింటే చాలా బాగుంటాయి.       
Yummy Food Recipes
Add
Recipe of the Day