beetroot cake By , 2018-05-16 beetroot cake Here is the process for beetroot cake making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 40min Ingredients: బీట్‌రూట్‌లు - రెండు,,మైదా పిండి - రెండు కప్పులు,,పంచదార - ఒక కప్పు,,నూనె - 250 గ్రాములు,,కోడిగుడ్లు - నాలుగు,,బేకింగ్‌ పౌడర్‌ - మూడు టీ స్పూన్లు,,ఉప్పు - తగినంత., Instructions: Step 1 ఒక గిన్నెలో పిండి, బేకింగ్‌ పౌడర్‌, ఉప్పు, బీట్‌రూట్‌ తురుము వేసి బాగా కలపాలి.  Step 2 మరో గిన్నెలో కోడిగుడ్డు సొన, పంచదార, నూనె వేసి మిక్సీలో తిప్పాలి.  Step 3 ఇప్పుడు దీన్ని బీట్‌రూట్‌ పిండిలో వేసి బాగా కలపాలి.  Step 4 ఈ మిశ్రమాన్ని ఓవెన్‌లో 175 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద 40 నిమిషాలపాటు బేక్‌ చేయాలి.      
Yummy Food Recipes
Add