apple juice By , 2018-06-02 apple juice Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty apple juice making in best way Prep Time: 5min Cook time: 15min Ingredients: కోలగా ఉన్న యాపిల్స్ 2,పంచదార 6 టీ స్పూన్లు,ఐస్ క్యూబ్ 5,చల్లటి నీరు 2 కప్పులు, Instructions: Step 1 యాపిల్ పండ్లు కడిగి పీలర్‌తో పలుచగా తోలుతీసి లోపల గింజలు చెక్కుతీసి, చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి Step 2 వీటిని జూసర్ జార్ లో వేసి, ఒకసారి తిప్పి మెత్తగా ముక్కలు నలిగేలా చేసుకోవాలి Step 3 తరువాత చల్లటి నీరు వేసి, పంచదార వేసి 2 ని॥లు తిప్పి తీసి ఫిల్టర్ చేసి గ్లాసులో పోసి ఐస్ క్యూబ్ ముక్కలు వేసి సర్వ్ చేయాలి
Yummy Food Recipes
Add