cabbage curry By , 2018-05-25 cabbage curry Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty cabbage curry making in best way. Prep Time: 10min Cook time: 35min Ingredients: క్యాబేజీ 1/4 కిలో,ఉల్లిపాయలు 1,పచ్చిమిర్చి 5,ఉప్పు 1 టీ స్పూన్,పసుపు 1/4 టీ స్పూన్,నూనె 2 టే స్పూన్లు,తాలింపు గింజలు 1 టీ స్పూన్,ఎండుమిర్చి 2 ముక్కలు, Instructions: Step 1 క్యాబేజి సన్నగా తరిగి, భాండీలో నూనె వేడిచేసి, తాలింపు వేయాలి Step 2 ఎండుమిచ్చి వేసి, ఉల్లితరుగు, పచ్చిమిర్చి తరుగు వేసి వేగనిచ్చి, క్యాబేజీ తరుగు వేసి కలిపాలి పసుపు, ఉప్పు వేసి మూత పెట్టి సన్నని సెగ పై కొంచెం నీరు పోసి ఉడికించాలి. Step 3 ఈ కూర చాలా సులువుగా చేయవచ్చు. పచ్చి బఠానీ ఉంటే అన్ని కూరలలో వేసుకోవచ్చును.
Yummy Food Recipes
Add
Recipe of the Day