chicken ghee roast By , 2018-05-12 chicken ghee roast Here is the process for chicken ghee roast making .Just follow this simple tips Prep Time: 20min Cook time: 30min Ingredients: చికెన్‌ - ముప్పావు కేజీ,,గిలకొట్టిన పెరుగు - ముప్పావు కప్పు,,కారం - చెంచా,,పసుపు - అరచెంచా,,నిమ్మరసం - పెద్ద చెంచా,,అల్లంవెల్లుల్లి ముద్ద - ఒకటిన్నర చెంచా,,ఉప్పు - తగినంత., ,మసాలాకోసం:,ఎండుమిర్చి - ఆరు,,మిరియాలు - అరచెంచా,,మెంతులు - పావుచెంచా,లవంగాలు - నాలుగు,,జీలకర్ర, సోంపు - పావుచెంచా చొప్పున,,ధనియాల పొడి - మూడు చెంచాలు,,వెల్లుల్లి తరుగు - నాలుగు చెంచాలు,,చింతపండు - ఉసిరికాయంత (వేడినీటిలో నానబెట్టుకోవాలి),,బెల్లం తరుగు - రెండు చెంచాలు,,నెయ్యి - అరకప్పు,,ఉప్పు - తగినంత., Instructions: Step 1 చికెన్‌ ముక్కల్ని శుభ్రం చేసి.. ఓ గిన్నెలోకి తీసుకోవాలి. అందులో పెరుగూ, కారం, పసుపూ, నిమ్మరసం, అల్లంవెల్లుల్లి ముద్దా, తగినంత ఉప్పు వేసి బాగా కలిపి ఫ్రిజ్‌లో పెట్టేయాలి.  Step 2 ఇంతలో బాణలిని పొయ్యిమీద పెట్టి.. రెండు చెంచాల నెయ్యి వేయాలి.. Step 3 అది కరిగాక చింతపండూ, బెల్లం తరుగూ, ఉప్పూ తప్ప మసాలా కోసం పెట్టుకున్న పదార్థాలన్నింటినీ వేసి వేయించి తీసుకోవాలి.  Step 4 వేడి చల్లారాక నీళ్లు చల్లుకుంటూ ముద్దలా చేసుకోవాలి.    Step 5 బాణలిని మళ్లీ పొయ్యిమీద పెట్టి.. పెద్ద చెంచా నెయ్యి వేయాలి.    Step 6 అది కరిగాక చికెన్‌ ముక్కలు వేసి మూత పెట్టాలి. చికెన్‌ ఉడికిందనుకున్నాక ఇవతలకు తీసేయాలి.    Step 7 అదే బాణలిలో మిగిలిన నెయ్యి వేసి ముందుగా చేసుకున్న మసాలా వేయాలి.    Step 8 దాని పచ్చివాసన పోయాక.. బెల్లం తరుగూ, కొద్దిగా చింతపండురసం, కొంచెం ఉప్పూ, చికెన్‌ ముక్కలూ వేసి.. బాగా కలపాలి. ఐదారు నిమిషాలయ్యాక దింపేస్తే చాలు.          
Yummy Food Recipes
Add