Poni chai By , 2018-05-20 Poni chai Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty Poni chai making in best way. Prep Time: 5min Cook time: 30min Ingredients: పాలు 1 కప్పు,నీళ్లు 1/2 కప్పు,మంచి ఫ్లేవర్ ఉన్న టీ పొడి 2 టీ స్పూన్లు,పంచదార 4 టీ స్పూన్లు,మీగడ 4 టీ స్పూన్లు, Instructions: Step 1 ఒక గిన్నెలో పాలు, నీళ్ళు కలిపి, బాగా మరిగించి పంచదార, టీ పాడి చేసి మరిగించి స్పూన్ తో కలిపి మూత పెట్టాలి. Step 2 మూడు నిమిషాలు ఉంచి మూత తీసి, అటుఇటు గ్లాసులో పోసి నురగవచ్చిన తరువాత కలలో పోసి స్పూన్ తో మీగడతీసి పైన వేసి సర్వ్ చేస్తే చాలా రుచిగా ఉంటుంది .
Yummy Food Recipes
Add