Thotakura Verusanaga Aava Pulusu By , 2017-10-29 Thotakura Verusanaga Aava Pulusu Here is the process for Thotakura Verusanaga Aava Pulusu making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 25min Ingredients: తరిగిన తోటకూర ఆకులు 1 కప్పు,శెనగలు -గుప్పెడు,ఉప్పు -1 స్పూన్,కరం -1 స్పూన్,సాంబార్ పొడి -1 స్పూన్,పసుపు -1/2 స్పూన్,ఆవపొడి -1/4 &1/2 స్పూన్,ఉల్లితరుగు -2 స్పూనుస్,పచ్చిమిర్చి -2,కరివేపాకు లు -8 & 10,నూనె - పోపుకి తగినంత పోపుగింజలు, Instructions: Step 1 ముందుగా పాన్ లో ఎండి మిర్చి ,మెంతులు ,ఆవాలు ,జీలకర్ర ,ఇంగువ వేయించుకొని.. ఆ నూనెలో ఉల్లితరుగు ,పర్చిమిర్చి ,కరివేపాకు వేయాలి.  Step 2 పోపురంగుమారక తోటకూర ఆకులు తరుగు వేసి పసుపు వేసి కొద్దిగా వేయించి మూతపెట్టి ప్రక్కన పెట్టుకుని వెడల్పు గిన్నె( లేదా ) దళసరి పులుసు గిన్నెలో నీరుపోసి పూర్తిగా  శెనగలు ఉడకనివ్వాలి .  Step 3 అందులో చింతపండు నీళ్ళు, కారం ,వరిపిండి కలిపిన మిశ్రమం వేసి ఇష్టమైతే చిన్న బెల్లం గడ్డ జోడించి పులుసు మరిగించి.. అందులో వేయించిన తోటకూర మరియు పోపుసామాను కలపాలి.  Step 4 స్టావ్ ఆఫ్ చేసి ..సాంబారు పొడి ,ఆవపిండి జల్లి కొద్దిగా నూనె జోడించి ..అన్నంలో వడ్డించాలి. చాలారుచిగా ఉంటుంది.              
Yummy Food Recipes
Add