tomato bonda By , 2018-04-16 tomato bonda Here is the process for tomato bonda making .Just follow this simple tips Prep Time: 20min Cook time: 30min Ingredients: చిన్న టొమాటోలు - 250 గ్రా;,బంగాళదుంపలు - 3;,పచ్చిమిర్చి - 3 (సన్నగా కట్ చేయాలి);,కొత్తిమీర - చిన్నకట్ట;,శనగపిండి - కప్పు;,కారం - టీ స్పూన్;,ధనియాల పొడి - టీస్పూన్;,వంటసోడా - చిటికెడు;,ఉప్పు - తగినంత;,నూనె - వేయించడానికి తగినంత., Instructions: Step 1 బంగాళదుంపలను ఉడికించి, తొక్క తీసి పొడిపొడిగా మెదిపి గిన్నెలో వేసుకోవాలి. Step 2 ఇందులో తగినంత ఉప్పు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కొత్తిమీర వేసి కలపాలి. గట్టిగా ఉన్న టొమాటోలను పైన కొద్దిగా కట్ చేసి, లోపలి గుజ్జంతా తీసేయాలి.  Step 3 ఉడికించిన బంగాళదుంప మిశ్రమం కూరి, మూత పెట్టి, టూత్ పిక్‌తో విడిపోకుండా గుచ్చి పెట్టాలి.  Step 4 ఒక గిన్నెలో శనగపిండి, కారం, ధనియాల పొడి, ఉప్పు, వంటసోడా, తగినంత నీరు వేసి బజ్జీల పిండిలా కలిపి పెట్టుకోవాలి.  Step 5 బాణలిలో నూనె వేడి చేసుకోవాలి. టొమాటోలను శనగపిండి మిశ్రమంలో మొత్తం పిండి అంటుకునేలా ముంచి, వేడినూనెలో వేసి, అన్నివైపులా బంగారు రంగు వచ్చేవరకు వేయించి తీయాలి.  Step 6 కొద్దిగా చల్లారిన తర్వాత ఒక్కో బోండాను సగానికి కట్ చేయాలి. మూడు రంగులతో ఆకర్షణీయంగా ఉంంది.   
Yummy Food Recipes
Add