cinnamon ginger tea making healthy drink heart diseases By , 2014-12-15 cinnamon ginger tea making healthy drink heart diseases cinnamon ginger tea making healthy drink heart diseases : The cinnamon ginger tea is the healthiest one than other drinks which reduce the weight of human body and prevents heart diseases Prep Time: 15min Cook time: 15min Ingredients: 2 అంగుళాల (inches) దాల్చిన చెక్క, 1 అంగుళం (inches) అల్లం (తురుముకోవాలి), 1 టీ స్పూన్ బ్లాక్ టీ ఆకులు, 2 స్లైడ్స్ నిమ్మకాయ, 5-8 పుదీనా ఆకులు, Instructions: Step 1 ఒక గిన్నె తీసుకుని అందులో 3 కప్పుల నీళ్లు పోసి బాగా మరిగించుకోవాలి. అనంతరం అందులో దాల్చిన చెక్క లేదా దాని పొడి వేసి మరోసారి వేడి చేయాలి. Step 2 ఇలా 5 నిముషాలవరకు ఉడికించుకున్న తర్వాత అందులో అల్లం తురుము వేసి మీడియం మంట మీద 5 నిముషాలవరకు వేడి చేయాలి. తర్వాత టీ ఆకులు వేసి, స్టౌవ్ ఆఫ్ చేసుకోవాలి. టీ ఆకులను అందులో కొద్దిసేపటివరకు బాగా నాననివ్వాలి. (మూడపెడితే మంచిది). Step 3 అలా చేసిన తర్వాత ఈ లిక్విడ్’ను రెండు కప్పుల్లో పోసుకోవాలి. అనంతరం రెండు ముక్కలు చేసుకున్న నిమ్మకాయలను రెడు కప్పుల వద్ద వుంచి, పుదీనా ఆకులతో గార్నిష్ చేయాలి. అంతే.. దాల్చిన చెక్క - అల్లం టీ రెడీ!
Yummy Food Recipes
Add