kesar peda By , 2018-04-15 kesar peda Here is the process for kesar peda making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 15min Ingredients: బటర్‌ - 115 గ్రా,,కండెన్స్‌డ్‌ మిల్క్‌ - 1 డబ్బా,,పాల పొడి - 200 గ్రా,,కుంకుమ పువ్వు - చిటికెడు,,చాక్లెట్‌ ఫ్లేక్స్‌ - 50 గ్రా (చాక్లెట్‌ తరుగు),,డ్రై ఫ్రూట్‌ తరుగు - 50 గ్రా (జీడిపప్పు, ఎండుద్రాక్ష, బాదం)., Instructions: Step 1 మైక్రోవేవ్‌ సేఫ్‌ బౌల్‌లో పైన చెప్పిన పదార్థాలన్నీ వేసుకుని కలిపి 3 నిమిషాలు ఉడికించాలి. Step 2 బయటకు తీసి కలిపి చల్లారనివ్వాలి. తర్వాత మిశ్రమాన్ని చేతుల్లోకి తీసుకుని గుండ్రంగా చుట్టి చదునుగా పేడాలా తయారుచేసుకోవాలి.  Step 3 పేడాల మీద చాక్లెట్‌ ఫ్రేక్స్‌ చల్లి వడ్డించాలి.        
Yummy Food Recipes
Add