chocolate kajha By , 2018-03-28 chocolate kajha Here is the process for chocolate kajha making .Just follow this simple tips Prep Time: 20min Cook time: 35min Ingredients: చాక్లెట్ సాస్ - రెండు టేబుల్ స్పూన్లు,మైదా- 2 రెండు కప్పులు,నీరు - అరకప్పు,కోకో పౌడర్ - పావు టీ స్పూన్,ఉప్పు - చిటికెడు,నూనె- వేయింపుకు తగినంత,సిరప్ కోసం, చక్కెర- కప్పు,ఏలకుల పొడి - చిటికెడు, Instructions: Step 1 ముందుగా ఒక పాత్రలో మైదా, ఉప్పు, కోకో, పౌడర్లను కలిపి నీటితో ముద్దగా చపాతీల పిండిలా చేయాలి.  Step 2 పిండిని చపాతీల్లా వత్తి వాటిని రోల్ చేసి కట్ చేయాలి.  Step 3 ఈ లోపుగా స్టౌ మీద ఓ పాత్రను పెట్టి చక్కెర, నీటిని కలిపి తగినంత మంట మీద మరిగించి సిరప్ చేసుకోవాలి.  Step 4 నూనెలో నుంచి తీసిన కాజాలను షుగర్ సిరప్‌లో వేసి ఒక నిమిషం ఉంచాలి.    Step 5 ఇలా చేసుకున్నా కాజాలను ఒక ప్లేట్‌లో అమర్చి.. చాక్లెట్ సాస్‌తో సర్వ్ చేయాలి.                      
Yummy Food Recipes
Add