coconut chicken stripes By , 2018-03-19 coconut chicken stripes Here is the process for coconut chicken stripes making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: బోన్ లెస్ చికెన్ స్ట్రిప్స్ - పది,మైదా - ఒక కప్పు,పచ్చి కొబ్బరి తురుము - ఒక కప్పు,బ్రెడ్ పొడి - ఒక కప్పు,కోడిగుడ్లు - రెండు,మిరియాల పొడి - ఒక చెంచా,కారం - అర చెంచా,ఉప్పు - తగినంత,నూనె - వేయించడానికి సరిపడా, Instructions: Step 1 చికెన్ స్ట్రిప్స్ ని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఓ బౌల్ లో మైదా, కొబ్బరి, మిరియాల పొడి, ఉప్పు, కారం, కోడిగుడ్ల సొన వేసి బాగా కలపాలి.  చికెన్ స్ట్రిప్స్ ని ఈ మిశ్రమంలో వేసి రెండు నిమిషాలు ఉంచాలి. ఆపైన స్టౌ మీద కడాయి పెట్టి నూనె వేయాలి.  Step 2 బాగా కాగిన తరువాత చికెన్ స్ట్రిప్స్ ను బ్రెడ్ పొడిలో దొర్లించి నూనెలో వేయాలి.  Step 3 బంగారు రంగు వచ్చే వరకూ వేయించి తీసేయాలి. ఇవి టొమాటో సాస్ తో కానీ, చిల్లీ సాస్ తో కానీ తింటే చాలా బాగుంటాయి.                
Yummy Food Recipes
Add
Recipe of the Day