gongura rice recipe By , 2017-09-26 gongura rice recipe Here is the process for gongura rice making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: బియ్యం-కప్పు,గోంగూర - రెండు కట్టలు,ఎండుమిర్చి - 6,శనగపప్పు - టీస్పూను,మినప్పప్పు - టీస్పూను,ఆవాలు - టీస్పూను,జీలకరప్రొడి - రెండు టీస్పూనులు,ధ నియాలపొడి - రెండు టీస్పూనులు,కరివేపాకు - రెండు రెమ్మలు,ఉప్పు - తగినంత, Instructions: Step 1 ముందుగా గోంగూరను వేయించి మిక్సీ పట్టాలి. బియ్యం కడిగి నీరు పోయాలి.  Step 2 పాన్‌లో నూనె వేసి పోపు వేయించి అందులో గోంగూర ముద్ద వేసి బియ్యాన్ని నీటితో సహా పోయాలి.  Step 3 ఉప్పు వేసి పాన్ మూత పెట్టి విజిల్ పెట్టాలి. మూడు విజిల్స్ వచ్చాక దింపేయాలి.  Step 4 వెడల్పయిన పాత్రలో వేసి జీలకర్ర, ధనియాల పొడి వేసి బాగా కలపాలి.    Step 5 ఇందులో ఉల్లిపాయ ముక్కలు నంచుకుని తింటే రుచి అదురుతుంది.          
Yummy Food Recipes
Add
Recipe of the Day