banana pakodi recipe By , 2017-08-19 banana pakodi recipe Here is the process for banana pakodi making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 15min Ingredients: అరటికాయ - ఒకటి,శనగపిండి - 100 గ్రా.,,పసుపు - అర టీ స్పూను,కారంపొడి - అర టీ స్పూను,ధనియాలపొడి-అర టీ స్పూను,ఉప్పు - తగినంత,,నీరు - తగినంత,అల్లం వెల్లుల్లి ముద్ద- అర టీ స్పూను,పచ్చిమిర్చి - 6,కరివేపాకు - రెండు రెమ్మలు,,నూనె - 250 గ్రా., Instructions: Step 1 ముందుగా అరటికాయ చెక్కు తీసి తురుముకోవాలి. ఒక గిన్నెలో పైన చెప్పిన పదార్థాలను (నూనె కాకుండా) వేసి బాగా కలపాలి.లి. Step 2 అందులో అరటి తురుము వేసి బాగా కలపాలి. బాణలిలో నూనె పోసి స్టౌ మీద ఉంచాలి.  Step 3 నూనె వేడయ్యాక అందులో ఈ మిశ్రమాన్ని పకోడీల మాదిరిగా వేయించుకోవాలి. వీటిని పేపర్ మీదకు తీసుకుని, వేడివేడిగా సర్వ్ చేయాలి.        
Yummy Food Recipes
Add