tandoori chicken By , 2018-03-12 tandoori chicken Here is the process for tandoori chicken making .Just follow this simple tips Prep Time: 4hour 15min Cook time: 45min Ingredients: కావలసిన పదార్థాలు:,చికెన్ ముక్కలు - ఒక కేజీ,కారం - ఒకటిన్నర స్పూన్,నిమ్మరసం - రెండు స్పూన్లు,ఉప్పు - తగినంత,ఉల్లిపాయ తరుగు - ఒక కప్పు,చాట్ మసాలా - ఒక స్పూన్ నానబెట్టేందుకు..,అల్లం పేస్ట్ - రెండు టేబుల్ స్పూన్లు,వెల్లుల్లి పేస్ట్ - రెండు టేబుల్ స్పూన్లు,పెరుగు - ఒక కప్పు,నిమ్మరసం - ఒక టీ స్పూన్,ఉప్పు - తగినంత,నూనె- రెండు టీ స్పూన్లు,గరం మసాలా - ఒక టీ స్పూన్,వెన్న- రెండు టీ స్పూన్లు, Instructions: Step 1 చికెన్ ముక్కలను శుభ్రం చేసుకుని వాటిని తండూరి ముక్కల్లా కట్ చేసుకోవాలి.  Step 2 ఒక స్పూన్ కారం, ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం, ఉప్పు ముక్కలకు పట్టించి అరగంట పాటు ఫ్రిజ్‌లో వుంచాలి. Step 3 పెరుగును పల్చని వస్త్రంలో వుంచి 20 నిమిషాల పాటు హ్యాంగ్ చేస్తే నీరంతా పోతుంది.  Step 4 దీనికి అల్లం, వెల్లుల్లి పేస్టులు కారం, ఉప్పు, నిమ్మరసం, గరంమలాలా వంట నూనెల్ని కలుపుకోవాలి.    Step 5 ఈ మిశ్రమాన్ని చికెన్ ముక్కలకి పట్టించి 3-4 గంటలు ఫ్రిజ్‌లో వుంచాలి.   Step 6 ఓవెన్ ఉపయోగించేటట్లయితే 200 సెల్సియస్ డిగ్రీల ఉష్ణోగ్రతపై ముందుగా వేడిచేసుకోవాలి.   Step 7 10-12 నిమిషాల వరకు ఉడికేంతవరకు ఉంచాలి. లేదా పెనంపై నేరుగా కాల్చుకోవాలి.   Step 8 వెన్నరాసి నాలుగైదు నిమిషాలు ఉంచాలి. గరం మసాలా చల్లి, ఉల్లి చక్రాలు.. నిమ్మ చక్రాలతో అలంకరించి.. సర్వ్ చేయాలి.          
Yummy Food Recipes
Add