lemon cake with raspberries By , 2018-03-12 lemon cake with raspberries Here is the process for lemon cake with raspberries making .Just follow this simple tips Prep Time: 20min Cook time: 1hour 10min Ingredients: నాన్ సాల్ట్ బటర్ : అర కప్పు,పంచదార పొడి : రెండున్నర కప్పులు,కోడిగుడ్లు : నాలుగు,మైదా : 3 కప్పులు,బేకింగ్ పౌడర్ : అర టీ స్పూన్,బేకింగ్ సోడా : అర టీ స్పూన్,లెమన్ జ్యూస్ : ముప్పావు కప్పు,మజ్జిగ : ముప్పావు కప్పు,వెనిల్లా ఎసెన్స్ : ఒక టీ స్పూన్,రాస్బెర్రీస్ : ఒక కప్పు, Instructions: Step 1 ముందుగా ఒక బౌల్‌లో మైదా, క్రీమ్, పంచదార పొడి బాగా మిక్స్ చేసుకోవాలి. Step 2 ఇందుకు కాస్త నిమ్మరసం చేర్చాలి. ఐదు నిమిషాల పాటు మిశ్రమం జారుగా తగినన్ని నీటితో కలుపుతూ ఉండాలి.  Step 3 గుడ్లను కూడా చేర్చి బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమానికి బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, సాల్ట్ చేర్చి కలిపి పక్కన పెట్టుకోవాలి. Step 4 మరో బౌల్‌లో మజ్జిగ, వెన్నిలా ఎసెన్స్, బాగా మిక్స్ చేసుకోవాలి.    Step 5 రాస్బెర్రీ పేస్ట్ కూడా చేర్చి బాగా మిక్స్ చేసి మైదా మిశ్రమం కూడా చేర్చి.. కేక్ లాంటి రౌండ్ లేదా మీకు నచ్చిన షేప్ బౌల్‌లో వుంచి 45 నిమిషాల నుంచి ఒక గంట పాటు ఉడికించాలి.    Step 6 ఈ కేక్‌ బాగా బేక్ అయ్యాక కేక్‌పై పంచదార పొడి కాసింత చల్లుకోవాలి.   Step 7 లెమన్ జ్యూస్ కూడా లైట్‌గా స్ప్రై చేసుకోవాలి.    Step 8 అంతే మీకు నచ్చిన ఫ్రూట్‌తో గార్నిష్ చేసి కట్ చేసుకోవచ్చు.          
Yummy Food Recipes
Add