onion bread pakoda By , 2018-03-02 onion bread pakoda Here is the process for onion bread pakoda making .Just follow this simple tips Prep Time: 20min Cook time: 15min Ingredients: శనగపిండి - రెండు కప్పులు.,జొన్నపిండి - ఒక కప్పు,ఉల్లి తరుగు - ఒకటిన్నర కప్పు,బఠాణీ పిండి - అర కప్పు,కొత్తిమీర - అరకప్పు,ఉప్పు - సరిపడినంత.,రిఫైండ్ ఆయిల్ - సరిపడినంత.,మజ్జిగ - ఒక కప్పు.,బ్రెడ్ - 12 ముక్కలు,ఉల్లి (తురుము) - అరకప్పు,మిర్చి, అల్లం పేస్టు - మూడు టీ స్పూన్లు., Instructions: Step 1 ముందుగా వెడల్పాటి గిన్నెలో శనగపిండి, జొన్నపిండి, ఉల్లి తురుము, అల్లం, మిర్చి పేస్టు, బఠాణీ పిండి, ఉల్లితరుగు, ఉప్పుల మిశ్రమాన్ని సరిపడినన్ని నీళ్ళతో కలిపి జారుగా చేసుకోవాలి.  Step 2 బ్రెడ్ స్లైసుల చివర్లు కట్‌చేసి వాటిని మజ్జిగలో ముంచి రెండు నిమిషాల తర్వాత నీటిని పిండేయాలి. Step 3 బ్రెడ్ ముద్దను శనగపిండి మిశ్రమంలో అద్ది ఆపై ఆయిల్‌లో దోరగా వేయించాలి. వేడిగా వున్నప్పుడే చిల్లీసాస్ లేదా టమాట సాస్‌లతో కలిపి పిల్లలకు సర్వ్ చేస్తే.. టేస్ట్ అదిరిపోతుంది.                
Yummy Food Recipes
Add